
AP7AM28 Jul, 02:34 pm
నా భర్త కంటే మిమ్మల్నే ఎక్కువ ప్రేమిస్తున్నా అంటూ మహిళా అభిమాని బోల్డ్ కామెంట్ ... షారుఖ్ స్పందనఒక మహిళా అభిమాని చేసిన బోల్డ్ కామెంట్ కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కర్ణాటకలోని మంగళూరులో ప్రముఖ రోహన్ కార్పొరేషన్ నిర్వహించిన ఒక ఈవెంట్ లో షారుఖ్ పాల్గొన్నారు