
Telugu Times21 Jun, 10:54 pm
కోట్ల విలువైన ఆభ ర ణాల ను పోగొట్టుకున్న రియాబాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ మరియు నిర్మాత రియా కపూర్(Rhea Kapoor)కు సంబంధించిన ఖరీదైన ఆభరణాల మాయమైన ఘటన సినీ, ఫ్యాషన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేడుక మెట్ గాలా(Met Gala) కోసం