
Sakshi28 Oct, 07:54 pm
రూ.13,000తో రూ.20,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యంవిజయానికి డిగ్రీలు అక్కర్లేదు. కేవలం పట్టుదల, వ్యాపార దార్శనికత ఉంటే చాలని నిరూపించిన పారిశ్రామికవేత్త ఆర్‌జీ చంద్రమోగన్. గణితంలో ఫెయిల్ అయి నెలకు కేవలం రూ.65 జీతానికి అప్రెంటిస్‌గా పనిచేసిన ఒక సాధారణ