Samayam Telugu04 Dec, 03:04 pm
హైదరాబాద్ మెట్రోకు మహర్దశ.. కొత్త కోచ్ ల కొనుగోలు.. పాతబస్తీ మెట్రోకు టెండర్లు.. సీఎం రేవంత్ ఆదేశాలుహైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలకమైన పాతబస్తీ కారిడార్ పనుల్లో కదలిక వచ్చింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గం పనులను