Samayam Telugu15 Jun, 10:10 am
కేసీఆర్ తిట్టినట్లు నేను తిట్టలేదు.. రూ. 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారుహైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం ట