Samayam Telugu02 Jul, 01:14 pm
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు, మహబూబ్ నగర్ లో .. రాజ్ నాథ్ -రేవంత్ భేటీలో కీలక అంశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు తెలంగాణ ప్రాజెక్టులు, అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం రేవంత్