
Sakshi22 Aug, 01:24 am
అమెరికా ఖ్యాతి దిగజారింది.. భారత్ తో సంబంధాలు క్షీణించాయివాషింగ్టన్ డీసీ: భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి దిగజారాయని అమెరికా డెమెక్రటిక్ నేత రో ఖన్నా (రోహిత్) కన్నా ఆరోపించారు. సోమవారం వాషింగ్టన్‌లో జరిగిన య