
10TV Telugu26 Aug, 07:24 pm
వాహనదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. కారణమిదేPetrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను ర