
NTV Telugu12 Jun, 02:24 am
ఒకటి కాదు రెండు.. థియేటర్ దద్దరిల్లిపోద్దిమాస్ మహారాజ రవితేజ హీరోగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ