
Oneindia Telugu09 Aug, 03:34 pm
కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతిసౌదీ అరేబియాలోని రాస్ తనురా ప్రాంతంలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని సౌదీ స్టేట్ న్యూస్ ఏజెన్సీ ధ్రువీకరించింది. హెలికాప్టర్ లో ఉన్న అందరూ మృతి చెందారన
