
SkyC Media16 Oct, 05:14 am
ఢిల్లీ వేదికగా రామాయణ ట్రైలర్ లాంచ్ ఎప్పుడంటేభారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్ర ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. జులై 18వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో ఈ చిత్ర ట్రైలర్‌ను అ