
TV9 Telugu25 Jul, 01:44 am
టాలీవుడ్ కు మరో విజయ్ దేవరకొండ దొరికేశాడు.. ఆ యంగ్ హీరోపై ఆర్జీవీ ప్రశంసల జల్లుటాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు కానీ అన్నీ సినిమాలు చూస్తున్నట్లున్నాడు. అంతేకాదు తనకు ఏదైనా సినిమా నచ్చితే చాలు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తాడు