
Asianet News Telugu14 Jun, 02:56 pm
పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న క్రేజీ కపుల్. వీరిద్దరూ జూన్ 14, 2012న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రతి ఏటా తమ పెళ్లి రోజున
