
SkyC Media05 Jun, 05:57 am
మొదటి రోజే 135.36 కోట్ల గ్రాస్ వసూలుగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. తొలిరోజే ఈ చిత్రం ఏకంగా 135.36 కోట్ల రూపాయల