
Chitrajyothy15 Jul, 07:04 pm
రాకేష్ మెహ్రాతో సల్మాన్బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ రూట్ మార్చారు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి... బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ పీరియాడిక్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. ఒక అదిరిపోయే కాంబినేషన్‌త