
Oneindia Telugu16 Sept, 07:04 pm
కన్న కొడుకునే హత్య చేసిన తల్లిదండ్రులు - ఎందుకో తెలిస్తే షాక్ అవుతారుగుజరాత్లోని రాజ్‌కోట్ జిల్లా గోండల్ తాలూకా గుండాలా గ్రామంలో ఒక 26 ఏళ్ల యువకుడి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. మొదట అంతా దీనిని సాధారణ ఆత్మహత్య అనే అనుకున్నారు. కానీ, ఆ మృతదేహానికి జరిగిన పోస్ట్‌మార్