
AP7AM29 Dec, 12:54 pm
మెడికో ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం.. దర్యాప్తుకు ప్రత్యేక ఐపీఎస్ అధికారిరాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమం