
AP7AM31 Oct, 06:04 am
పంజాబ్ కాంగ్రెస్ లో ముదిరిన సంక్షోభం.. పీసీసీ చీఫ్ మార్పుపై చన్నీ వర్గం పట్టు2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్న పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పీసీసీ అధ్యక్షుడు అమ్రీందర్ సింగ్ రాజా వారింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చర