
SkyC Media09 Nov, 02:34 am
సీఎం రేవంత్ వైఫల్యమే కారణం - హరీష్రంగారెడ్డి జిల్లా షాబాద్ లో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు