
Andhra Jyothy01 Sept, 01:44 pm
కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతంజిల్లాపై ఎల్‌నినో ప్రభావం చెరువులు, ప్రాజెక్టుల్లోకి చేరని నీరు వానల కోసం రోజూ ఎదురుచూపే... జగిత్యాల: ఈ యేడాది జూన్ మాసంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు జిల్లాకు ఆలస్యం గా ప్రవేశించడం