
Asianet News Telugu08 Nov, 10:24 pm
గుడిని వదలరు..గుడిలో లింగాన్ని వదలరు..మరీ ఇంత కక్కుర్తా..? ట్రైన్ లో ఇవి కూడా వదలరాగుడిని వదలరు, గుడిలో లింగాన్ని వదలరు. ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారు. చేయి చూపిస్తే మండ మింగేస్తారు. ఈ సామెతలన్నీ కరెక్టుగా సరిపోతాయి. కొంతమంది ఏసీ రైలులో ప్రయాణిస్తూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున