
NTV Telugu02 Dec, 07:04 am
స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ పై కేసు.. విశాఖలో నమోదుప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో కేసు నమోదయింది. తన స్నేహితుడితో ఉన్న వివాదంలో ప్రమేయం ఉందంటూ, బెదిరింపులకు పాల్పడ్డారని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు
