
10TV Telugu12 Dec, 10:44 pm
రవితేజ నా కజిన్.. చిన్నప్పుడు కలిసే పెరిగాం.. రఘురామ కృష్ణరాజు కామెంట్స్Raghu Rama Krishna Raju : రవితేజ ఇరుముడి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రవితేజతో పాటు మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి ఉండి ఎమ్