
Namasthe Telangana05 Jun, 11:27 am
పర్యావరణ పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలిబీబీనగర్, జూన్ 05 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సిద్ధగోని శ్రీకాంత్ గౌడ్