
TV9 Telugu25 Jan, 11:24 am
అలనాటి అగ్రతారల నుంచి నేటి యంగ్ హీరోల వరకు.. తరాలు మారిన తిరుగులేని నటీమణిదక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటీమణుల్లో రాధికా శరత్ కుమార్ ఒకరు. నటిగా ఇప్పటికీ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు రాధికా శరత్ కుమార్. 1962 ఆగస