
TV9 Telugu18 Jul, 01:54 am
ఫిఫా వరల్డ్ కప్ లో ఘోర ప్రమాదం.. కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధంFIFA World Cup 2026 : మెగా టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక ఊహించని విషాదకర ఘటన వెలుగుచూసింది. లైనప్లో భాగంగా కెనడా, ఖతార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ప్లేయర్ చేసిన రఫ్ గేమ్ కారణంగా మరో ప్లేయర్