AP7AM22 Jul, 08:24 pm
వివాదాస్పద వీడియోపై భగవంత్ మాన్ సంచలనం.. కెనడా ఎన్నారైపై ఆరోపణలుసిక్కు మత మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న వివాదాస్పద వైరల్ వీడియోపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తన రూపంతో తయారు చేసిన మాస్క్ ధరించిన మరో వ్యక్తి అని ఆయన