
Eenadu05 Jun, 06:02 am
సార్లు కత్తితో పొడిచి.. మాజీ ప్రియురాలిని హత్య చేసిన ప్రేమోన్మాదిఇంటర్నెట్డెస్క్: పంజాబ్ (Punjab)లో ఘోరం చోటుచేసుకుంది. ఆఫీసులో అందరూ చూస్తుండగానే.. తన మాజీ ప్రియురాలిని ఓ ప్రేమోన్మాది అతి దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు