
Andhra Jyothy05 Jun, 05:26 am
ఆఫీస్ లో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన మాజీ ప్రియుడుపంజాబ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆ యువతిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు. యువతిని చంపిన తర్వాత అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత