Samayam Telugu03 Aug, 04:14 am
పెళ్లి ఇష్టం లేదని చెప్పడం కంటే చంపడమే సులభం’.. దిగ్భ్రాంతికర విషయం వెల్లడించిన నిందితురాలుదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పుణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో, నిందితులు సియా గోయల్ , ఆమె ప్రియుడు చేతన్ చౌదరి జీవి