
AP7AM08 Oct, 12:44 pm
చీరకట్టులో బామ్మ జిమ్.. భద్రతపై కొత్త చర్చకు దారితీసిన వైరల్ వీడియోబెంగళూరులోని ఓ పార్కులో చీరకట్టులో ఉన్న వృద్ధురాలు ఓపెన్ జిమ్ పరికరంతో తీవ్రంగా వ్యాయామం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనతో పబ్లిక్ పార్కుల్లోని వ్యాయామ పరికరాల వద్ద భద్రతా