
AP7AM04 Jan, 03:54 am
హాస్పిటల్ కు వెళుతున్నారా?.. మీరు తాకే ఈ వస్తువులతో తస్మాత్ జాగ్రత్తఆసుపత్రులు, క్లినిక్‌లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నిరంతరం శుభ్రపరిచే కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రదేశాలు, వస్తువులు సూక్ష్మక్రిములకు నిలయాలుగా మారే ప్రమాదం ఉంది. రోగులు, వార