
AP7AM18 Aug, 08:54 am
భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం.. తుది అంకానికి చర్చలుభారత్, అమెరికా దేశాల మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం తుది అంకానికి చేరుకుంది. ఇరు దేశాల మధ్య చర్చలు దాదాపు 99 శాతం పూర్తయ్యాయని, చివరి ‘ఒక శాతం’ సాంకేతిక, విధానపరమైన అంశాల