
TV9 Telugu15 Dec, 05:24 am
బోనమెత్తిన సీరియల్ హీరోయిన్..మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇదిగోతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాన్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఉత్సవాల్లో భాగమయ్యారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కలు తీర్చుకున్నారు