
Eenadu03 Dec, 03:14 am
నకిలీ న్యాయవాదులు.. మూడు రోజుల్లో 39 మందిపై కేసులుఇంటర్నెట్ డెస్క్: చట్టాన్ని రక్షించాల్సిన స్థానంలో ఉంటూ.. కోర్టులనే మోసం చేస్తున్న 105 మంది నకిలీ న్యాయవాదుల దందాను అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో యూపీ బార్ కౌన్సిల్ బట్టబయలు చేసింది. బార్ కౌన్సిల్ ఆఫ