
Oneindia Telugu01 Sept, 04:34 pm
ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్- అంతలోనే మరో ట్విస్ట్ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పిఠాపురం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan) బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ కీలక నిర్ణయం