.webp&w=3840&q=75)
TeluguOne08 Sept, 12:14 pm
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిప్రకాశం జిల్లా కంభం పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పెళ్లి బృందంతో వెడుతున్న ఆటోను లారీ ఢీ