
Chitrajyothy19 Nov, 09:04 pm
ఫౌజీ’లో హైఓల్టేజ్ యాక్షన్ .. మూడు వారాల పాటు భారీ షెడ్యూల్ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫౌజీ’ (Fauzi). టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్ – హను రాఘవపూడి