
TV9 Telugu16 Jun, 07:41 am
వీరు పాలించడానికే పుట్టారు.. అత్యంత శక్తివంతమైన రాశులు ఏవో తెలుసాజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అవి వ్యక్తులపై ప్రభావం కూడా చూపుతాయి. దాని వలన ఆ రాశుల వారు తెలియకుండానే ఇతరులపై అధిపత్యం చలాయించడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు