
Asianet News Telugu23 Jun, 01:24 pm
జీరో వాట్ బల్బ్ వేస్తే కరెంట్ బిల్లు రాదా? అసలు కథేంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేభారతదేశంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ రాత్రి వేళ బెడ్రూమ్లలో లేదా హాల్లలో ఒక చిన్న, తక్కువ వెలుతురు ఇచ్చే బల్బు వెలుగుతూనే ఉంటుంది. దీనిని మనవాళ్లంతా చాలా కాలంగా 'జీరో వాట్ బల్బ్' అని పిలుస్తూ వస్తున్