
Asianet News Telugu08 Sept, 07:14 am
పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రూ. 5 లక్షల వరకు లాభంపోస్టాఫీస్ ద్వారా నిర్వహించే ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి రాబడుల కారణంగా ఇన్వెస్టర్లలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాయి. మీరు కూడా కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితమైన చోట పెట్టుబడి పెట్టాలని చూస్తున్నా