Samayam Telugu03 Nov, 12:14 am
చిరంజీవి ఎవరి ద్వేషాన్ని కోరుకోరు.. ఆయన నాకేమీ అన్యాయం చేయలేదు’.. పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలుప్రముఖ నటుడు, సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి చాలా గ్యాప్ తర్వాత తన స్వీయ దర్శక నిర్మాణంలో 'ఆపరేషన్ అరుణా రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రిలీజుకు రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో