
TV9 Telugu23 Jul, 01:04 am
ప్రపంచకప్ లో తెలుగమ్మాయి సంచలనం.. ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణిమహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి సరికొత్త చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక పోరులో అద్భుతమైన బౌలింగ్‌తో మెరిసిన ఆమె, ఒకే ప్ర