
TV9 Telugu22 Aug, 11:04 am
డిజాస్టర్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాజకీయాల