
Zee Telugu06 Sept, 06:04 am
త్రిష పెంచుకుంటుంది మా పెంపుడు కుక్క కూతురిని.. స్టార్ హీరో బయటపెట్టిన నిజంTrisha Pet Dog: తమిళ నటుడు విష్ణు విశాల్ తాజాగా చెప్పిన ఒక చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ నటి త్రిష పెంపుడు కుక్క గురించి ఆయన ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పని ఒక ఆసక్తికరమైన విషయాన్ని అ