
Chitrajyothy20 Jun, 02:31 pm
ఈసారి సంక్రాంతి మాములుగా ఉండదురాబోయే సంక్రాంతికి సినిమా సందడి ఆషామాషీగా లేదని చెప్పొచ్చు. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ తో పాటు పలువురు యంగ్ హీరోస్ కూడా పొంగల్ బరిలో హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. దాంతో సినీ ఫ్యాన్స్ అందరి చూపు సం