
Eenadu22 Oct, 10:44 pm
ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లాడితే.. ఉద్యోగం నుంచి తొలగిస్తాంఇంటర్నెట్ డెస్క్: బహుభార్యత్వం నిషేధం దిశగా కీలక చర్యలు చేపడుతోన్న అస్సాం ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకునేవారికి (Polygamy) ప్రభుత్వ సంక్షేమ పథకాలు ర