
SkyC Media05 Oct, 07:24 pm
కానిస్టేబుల్ కొడుకునన్న పవన్ హామీలు ఏమయ్యాయని నిలదీతడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో పోలీసు ఉద్యోగులు, హోంగార్డుల జీవితాలను మారుస్తామంటూ ఇచ్చిన హామీల