
Andhra Jyothy12 Nov, 06:54 pm
జాతీయ పక్షికి దక్కిన గౌరవం.. వీడియో వైరల్ఉత్తర ఢిల్లీలోని నరేలాలో పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ పొదల్లో చిక్కుకుని, కుక్కల దాడిలో మరణించిన భారత జాతీయ పక్షి నెమలికి త్రివర్ణ పతాకం కప్పి వీడ్కోలు పలికారు. ఇంటర్నెట్ డెస్క్