
NTV Telugu11 Jun, 01:09 pm
హీరోయిన్ వరలక్ష్మికి పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణటాలీవుడ్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా ప్రమోషన్ల వివాదం ఎట్టకేలకు ఒక సుఖాంతానికి చేరింది. ప్రమోషన్లకు హీరోయిన్ రావడం లేదనే టెన్షన్‌లో, నిన్న జరిగిన ప్రెస్